ETV Bharat / state

కాంగ్రెస్​ నాయకులకు నైతిక హక్కు లేదు: లక్ష్మణ్​

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ యాదాద్రి  నరసింహ స్వామిని దర్శించుకున్నారు. కొండకింద గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్​, తెరాసను విమర్శించారు.

కాంగ్రెస్​ నాయకులకు నైతిక హక్కు లేదు: లక్ష్మణ్​
author img

By

Published : Oct 30, 2019, 6:05 PM IST

కాంగ్రెస్​ నాయకులకు నైతిక హక్కు లేదు: లక్ష్మణ్​
భాజపాను విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులకు నైతిక హక్కు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ మండిపడ్డారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండకింద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి సంకల్ప యాత్రను ప్రారంభించారు.

పేరు చివర గాంధీ అని పెట్టుకున్నంత మాత్రన బాపూజీ వారసులు కాలేరని లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. అహింసవాదానికి భిన్నంగా హింస, విభజన రాజకీయలు చేసి పబ్బం గడుపుకునే వారికి భాజపాను ప్రశ్నించే హక్కు లేదని లక్ష్మణ్​ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ అవహేళన చేస్తున్నారన్నారు.

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

Intro:Tg_nlg_186_30_bjp_lakshman_av_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్.. చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్.9177863630..

వాయిస్:బీజేపీ ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులకు నైతిక హక్కు లేదన్నారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్....ముందుగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు...అనంతరం కొండక్రింద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి "గాంధీ సంకల్ప యాత్ర"ప్రారంభించిన లక్ష్మణ్ గాంధీకి వారసులు అని చెప్పుకునే మీరు పేరుకు చివర గాంధీ అని పెట్టుకున్నంత మాత్రన గాంధీకి వారసులు కాలేరన్నారు...గాంధీజీ కలలు కన్న ఆశయాలు పూర్తిగా తుంగలో తొక్కి తూట్లుపొడిచి అహింసవాదానికి భిన్నంగా హింస రాజకీయాలను విభజన రాజకీయలను కులం పేరుతో మతం పేరుతో రాజకీయాల చేసి పబ్బం గడుపుకునే వారికి బీజేపీని ప్రశ్నించే హక్కు లేదన్నారు...ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ అవహేళన చేస్తున్నాడు అన్నారు...బిజెపి పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పారిశుధ్యనికి పెద్ద పీటవేస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహనీయులు అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్..

బైట్:బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు(డా.లక్ష్మణ్)Body:Tg_nlg_186_30_bjp_lakshman_av_TS10134Conclusion:Tg_nlg_186_30_bjp_lakshman_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.