ETV Bharat / state

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు: రాజా సింగ్​ - పుర పోరు

తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని భాజపా నేత, గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్​ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదరిగుట్టలో కమలం దండు తలపెట్టిన బైక్​ ర్యాలీకి అనుమతివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

bjp mla raja singh fire on trs in yadadri bhuvanagiri
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు: రాజా సింగ్​
author img

By

Published : Jan 16, 2020, 5:03 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా తలపెట్టిన బైక్ ర్యాలీకి అనుమతివ్వలేదని ఆగ్రహించారు గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్. యాదగిరిగుట్టలో తాను పాల్గొనే బైక్ ర్యాలీకి పోలీసులు ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను తెరాస నిలబెట్టుకోలేకపోయిందన్నారు. యాదగిరిగుట్టలో ఒక్కసారి భాజపాకు అవకాశమిచ్చి చూడండని కోరారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు: రాజా సింగ్​

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు

Intro:Tg_nlg_81_16_raja_singh_visit_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630...

వాయిస్: బీజేపీ అంటే సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తలపెట్టిన బైక్ ర్యాలీకి అనుమతివ్వలేదని ఫైర్ అయ్యారు బీజేపీ గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఉదయం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్, బీజేపీ బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడాన్ని ఖండించారు. తాను పాల్గొనే బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడంతో పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్, టీయారెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన టీయారెస్ పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు రాజాసింగ్. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న రాజాసింగ్, యాదగిరిగుట్టలో బీజేపీకి ఒక్కసారి అవకాశమిచ్చి చూడండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు.

బైట్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్...

Body:Tg_nlg_81_16_raja_singh_visit_av_TS10134Conclusion:Tg_nlg_81_16_raja_singh_visit_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.