యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. టేకులసోమారానికి చెందిన చేగూరి మల్లయ్య, చేగూరి కృష్ణగా గుర్తించారు.
ఇవీ చూడండి: ఇంటర్ విద్యార్థులకు అండగా ఉంటాం: లక్ష్మణ్