భువనగిరిలో కోమటిరెడ్డికి ఘన స్వాగతం
పార్టీ టికెట్ ఖరారైన తర్వాత మొదటిసారిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భువనగిరిలో పర్యటించారు. అక్కడి కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
భువనగిరిలో కోమటిరెడ్డికి ఘన స్వాగతం
Intro:TG_NLG_63_19_KOMATIREDDYKI_WELCOME_AV_C14
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ టికెట్ ఖరారు అయిన తర్వాత మొదటిసారి భువనగిరికి చేరుకోవడంతో కార్యకర్తలు, నాయకులు, కోమటిరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ చౌరస్తా నుండి ర్యాలీ గా బయలుదేరి భువనగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు , అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. పార్టీ కార్యకర్తలు, ఛోటా, మోటా లీడర్లు తమను తాము కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి పరిచయం చేసుకున్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో సెల్ఫీలు తీసుకోవటానికి పార్టీ కార్యకర్తలు పోటీ పడ్డారు.
Body:కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెంట కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కుంభం అనిల్ రెడ్డి, పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఉన్నారు. ఆ తరువాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు.
Conclusion: