ETV Bharat / state

కరోనా బాధితులకు అండగా బీర్ల అయిలయ్య - beerla ayilaiah help to corona victims in rajapet

ఆలేరు కాంగ్రెస్​ పార్టీ ఇన్​ఛార్జి బీర్ల అయిలయ్య కరోనా బారిన పడిన కుటుంబాలను పరామర్శించారు. వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు.

congress
congress
author img

By

Published : May 20, 2021, 5:27 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కరోనా బారిన పడిన కుటుంబాలను ఆలేరు కాంగ్రెస్​ పార్టీ ఇన్​ఛార్జి బీర్ల అయిలయ్య పరామర్శించారు. వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఎవరూ భయపడొద్దని భరోసానిచ్చారు.

పౌష్టికాహారం తీసుకుంటే.. తొందరగా కోలుకుంటారని వారికి సూచించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సాయం కావాలంటే... పార్టీ నాయకులకు తెలియజేస్తే.. అందుబాటులో ఉంటారని హామీనిచ్చారు. రాజపేట మండలంలో వ్యవసాయ మార్కెట్లో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులకు మాస్కులు పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.