ETV Bharat / state

దాచారంలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

author img

By

Published : Apr 14, 2020, 1:23 PM IST

డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారంలో ఘనంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని గ్రామంలోని పేదలకు మాజీ సర్పంచ్‌ కడమంచి వస్తాద్‌ బియ్యాన్ని పంపిణీ చేశారు.

దాచారంలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి
దాచారంలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలో డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సర్పంచ్‌ రజిత రాజిరెడ్డి కోరారు. జయంతిని పురస్కరించుకుని మాజీ సర్పంచ్ కడమంచి వస్తాద్ గ్రామంలోని నిరుపేదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆయనను గ్రామ ప్రజాప్రతినిధులు అభినందించారు.

ఇవీచూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.