యాదగిరిగుట్టలోని కొండపై అపురూప దృశ్యం ఆవిష్కరించింది. ఉగ్ర నారసింహుడిని పోలిన మేఘాలు కొండపై దర్శనమిచ్చాయి. లోక కల్యాణార్థమైన ఉగ్రనారసింహుడి రూపం శుక్రవారం సాయత్రం ఆకాశంలో ఆవిష్కృతమైంది.
పంచ రూపాలతో సాక్షాత్కరించి... వెలసిన నారసింహుడి క్షేత్రం యాదాద్రిపై కనిపించిన దృశ్యం ఇది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: అందుకే నా లవ్‌స్టోరీ ఎవరికీ చెప్పను: అనసూయ