యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెరాస జెండా ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంలో జెండా పట్టుకొని తెలంగాణ ప్రజలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని సునీత కొనియాడారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని.. దేశంలోనే అగ్రస్థానంలో ఉండేలా కృషిచేస్తోన్న సీఎం కేసీఆర్‌కు గొంగిడి సునీత ధన్యవాదాలు తెలియజేశారు.
తెరాస కార్యకర్తలకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శుభాకాంక్షలు - LOCK DOWN UPDATES
తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం.. దేశానికే ఆదర్శంగా తయారవుతోందని సునీత అన్నారు.

తెరాస కార్యకర్తలకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శుభాకాంక్షలు
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెరాస జెండా ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంలో జెండా పట్టుకొని తెలంగాణ ప్రజలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని సునీత కొనియాడారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని.. దేశంలోనే అగ్రస్థానంలో ఉండేలా కృషిచేస్తోన్న సీఎం కేసీఆర్‌కు గొంగిడి సునీత ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి: కోపంతో నిద్రపోవడం అంత మంచిది కాదు!