ETV Bharat / state

'మండలాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా' - మానుకొండూరు మండల వార్తలు

భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్, వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్​ను ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆ సౌకర్యాలను అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు.

aleru mla inaugurate ambulence in manukondoor
'మండలాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా'
author img

By

Published : Jan 26, 2021, 2:02 AM IST

ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్, వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్​ను ఆమె ప్రారంభించారు.

ఆ సౌకర్యాలు గ్రామంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంచాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మోటకొండూరు మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వెనకబాటు అధిగమించి.. ఆదర్శ రాష్టంగా నిలిచింది: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.