ETV Bharat / state

చౌటుప్పల్​లో వివాహిత దారుణ హత్య - women murder in chowtuppal yadadri bhuvanagiri district

వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ పరిధిలోని లింగోజిగూడెంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తే హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

murder
చౌటుప్పల్​లో వివాహిత దారుణ హత్య
author img

By

Published : Jan 23, 2020, 12:32 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెంలో దారుణం జరిగింది. గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు బిహార్​​ రాష్ట్రానికి చెందిన సంగీత కుమారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళ మెడ, మొహంమీద గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ కలహాలతో మృతురాలి భర్త ఆశిష్​ హత్య చేసి... మూడేళ్ల కుమార్తెను తీసుకుని పరారై ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చౌటుప్పల్​లో వివాహిత దారుణ హత్య

ఇదీ చూడండి: దారుణం: తాతయ్య, నానమ్మే చంపేశారు

యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిదోలోని లింగోజిగూడెం గ్రామంలో ఓ వివాహిత అనుమానస్పదంగా మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతురాలు బీహార్ కు చెందిన సంగీత కుమారి గా గుర్తించారు, పోలీసుల సమాచారం మేరకు మహిళ గొంతు పై , మొహం పై చేతి గోళ్లు ఆనవాళ్లు ఉండడంతో భర్త ఆశిష్ హత్యచేసి పరారైనట్టు భావిస్తున్నారు. మృతురాలి ఒక పాపా కూడా ఉంది, భర్త ,పాప కనబడకపోవడతో భర్తే హత్య చేసి పరారు ఐననట్టు గా భావిస్తూ పోలీసులు విచారణ చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.