వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓంకారేశుడిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ దర్శించుకున్నారు.
స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలను సంతోషంగా చూడాలని శివుని వేడుకున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: యాదాద్రిలో కన్నుల పండువగా ఆది దంపతుల కల్యాణం