వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన గడ్డం లత మహేశ్వరీ హుస్నాబాద్ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతుంది. ఆర్టీసీ సమ్మె చర్చలు విఫలమవటం వల్ల మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు.
ఇవీచూడండి: చేపల వేటకు వెళ్లి తిరిగిరాలేదు