ETV Bharat / state

'బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం' - strict action must be taken against accused

వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలో పసికందుపై జరిగిన దారుణ ఘటనను నిరసిస్తూ.. కోర్టు ప్రాంగణం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమని బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ తెలిపారు.

చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన కౌశల్
author img

By

Published : Jun 23, 2019, 10:41 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల పసికందు మృతిపై బిగ్​బాస్ ఫేమ్ కౌశల్ స్పందించారు. హన్మకొండలోని కూమార్​పల్లిలోని చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ప్రాంగణం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమని అన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఓ తండ్రిగానే ఇక్కడికి వచ్చిన్నట్లు పేర్కొన్నారు.

చిన్నారి కుటుంబానికి న్యాయం కోసం కోర్టు ప్రాంగణం వద్ద దీక్షకు సిద్ధం : కౌశల్

ఇవీ చూడండి : 'వర్షాల కోసం గ్రామ దేవతలకు బోనాలు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.