ఇవీ చూడండి :'సీవిజిల్' యాప్‌లో పాదరక్షలు
వరంగల్ దశ దిశ మారుస్తా : ఎర్రబెల్లి - WILL SOLVE WATER ISSUES
గత ప్రభుత్వాల హాయాంలో తాగు నీటికి కొరత ఉండేదని, తెరాస ప్రభుత్వ హాయాంలో ఆ పరిస్థితి లేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకుని రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తానని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ వల్ల తాగునీటికి సమస్య ఉండదు : ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గతంలో ఈ జిల్లాలో నీటి కోసం ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఈ ఏడాది కరవు వచ్చినా మిషన్ భగీరథ వల్ల తాగునీటికి సమస్య ఉండదని స్పష్టం చేశారు. గ్రామాల్లో మంచినీటి కొరత రాకుండా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో 10 టీఎంసీల రిజర్వాయర్ కావాలని సీఎంను కోరానని వెల్లడించారు.
ఇవీ చూడండి :'సీవిజిల్' యాప్‌లో పాదరక్షలు
Intro:TG_SRD_36_17_mlc_abhyarthi_raghottam reddy_g6
కరీంనగర్ ఉపాధ్యాయ mlc అభ్యర్థి రఘోత్తమ్ రెడ్డి తరపున prtu రాష్ట్ర కార్యదర్శి చెన్న కేశవరెడ్డి ప్రచారం చేపట్టారు. నారాయణఖేడ్ లో నిర్బహించిన ఉపాధ్యాయులు సమావేశంలో మాట్లాడారు. రఘోత్తమ్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో prtu జిల్లా అధ్యక్షుడు మాణయ్య తదితరులు పాల్గొన్నారు.
Body:TG_SRD_36_17_mlc_abhyarthi_raghottam reddy_g6
Conclusion: