వరంగల్ నగరంలో వర్షం కారణంగా ముంపునకు గురై సర్వం కోల్పోయిన బాధితులకు వరంగల్ వారియర్స్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు అండగా నిలిచారు. మిత్రులంతా కలిసి రంగసాయి పేటకు చెందిన ఫాసి ముంపు కాలనీ, గిరిప్రసాద్ కాలనీ, శివనగర్, బీఆర్ నగర్ కాలనీలలోని నిరుపేదలకు, ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు అందించారు.
ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!