హైదరాబాద్ పరిధిలో వారం వ్యవధిలో 45 మందికి పైగా మహిళలు అదృశ్యమైన విషయం మరువక ముందే... వరంగల్ అర్బన్ జిల్లాలోని మిల్క్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. కరీమాబాద్‌కు చెందిన నాగరాజు కూతురు వర్ష కనిపించడంలేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మా కూతురు కనిపించడం లేదు సార్... - girl
మహిళల అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజగా వరంగల్ అర్బన్ జిల్లాలో కూతురు కనిపించడంలేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
అదృశ్య కేసు నమోదు
హైదరాబాద్ పరిధిలో వారం వ్యవధిలో 45 మందికి పైగా మహిళలు అదృశ్యమైన విషయం మరువక ముందే... వరంగల్ అర్బన్ జిల్లాలోని మిల్క్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. కరీమాబాద్‌కు చెందిన నాగరాజు కూతురు వర్ష కనిపించడంలేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
sample description