ETV Bharat / state

క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : Jan 22, 2021, 11:08 AM IST

హసన్​పర్తి మండలం ముచ్చర్లలో.. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. బ్యాటింగ్‌ చేసి పోటీలను ప్రారంభించారు.

wardhannapet mla started district level cricket competitions in hasanparthi warangal urban
క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం ముచ్చర్లలో.. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్ చేస్తూ.. కాసేపు వారిని ఉత్సాహపరిచారు.

పోటీలు క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆటలు స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: 'అమ్మో.. టీమ్ఇండియాతో ఆచితూచి ఆడాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.