ETV Bharat / state

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: సీపీ ప్రమోద్​ కుమార్​

author img

By

Published : Oct 1, 2020, 9:53 AM IST

నేరాలను నియంత్రించడం, నేరస్థులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ సీపీ ప్రమోద్ కుమార్ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో హన్మకొండలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: సీపీ ప్రమోద్​ కుమార్​
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: సీపీ ప్రమోద్​ కుమార్​

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని వరంగల్​ సీపీ ప్రమోద్​కుమార్​ అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండ బస్టాండ్​ వద్ద ప్రజల భాగస్వామ్యంతో హన్మకొండ పోలీసులు ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. వీటిని హన్మకొండ పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు.

నేరాలను పరిష్కరించడంలో నిఘానేత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 32 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని.... భవిష్యత్తులో లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని సీపీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: నేటి నుంచి పర్యాటక కేంద్రాల్లోకి అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.