వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. లాక్డౌన్ వల్ల ఈ ఏడాది కల్యాణ ఉత్సవాలు భక్తులు లేకుండానే కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న వరంగల్ భద్రకాళి కల్యాణ ఉత్సవాలు - Warangal Badrakali Celebrations
వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా కొనసాగుతున్నాయి.
Breaking News