ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ... వరంగల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. సఫల్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ ఓట్ కార్యక్రమన్ని నిర్వహించారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగింది. వరంగల్ నగర పాలక మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా