ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. హన్మకొండలోని టీచర్స్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. ప్రతిసారి నగరంలో తక్కువ పోలింగ్ శాతం నమోదైతుందని... ఈసారి అలా కాకుండా పోలింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి:తెలంగాణలో తొమ్మిందిటి వరకు 10.6 శాతం పోలింగ్ నమోదు