ETV Bharat / state

కేయూలో ఎన్​ఎస్​ఎస్​ ఓటు అవగాహన సదస్సు - voter Avagahana Meeting at Kakathiya University

వరంగల్ జిల్లాలో ఓటరు  చైతన్య  కార్యక్రమాలు  ముమ్మరంగా సాగుతున్నాయి. కేయూలో విద్యార్థులకు ఓటు హక్కు వినియోగం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా చెప్తామని విద్యార్థులు తెలిపారు.

nss
author img

By

Published : Mar 24, 2019, 8:02 AM IST

Updated : Mar 24, 2019, 10:58 AM IST

కేయూలో ఎన్​ఎస్​ఎస్​ ఓటు అవగాహన సదస్సు
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన సదస్సును ఎన్​ఎస్​ఎస్​ నిర్వహించింది. వాణిజ్యశాస్త్రం సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. రోల్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ స్ట్రెంతనింగ్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎతికల్ ఓటింగ్​పై నిర్వహించిన ఈ సదస్సులో ఎన్నికల సంఘం విధులు, పోటీ చేసే విధానం, నిబంధనలు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం, ప్రాధాన్యత, ఈవీఎంల పనితీరు తదితర అంశాలపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఓటరు అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని... ఎన్నో విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఓటు ప్రాధాన్యతపై చైతన్యం కలిగిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసే లోపు మిగతా కళాశాలల్లోనూ ఓటరు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఎన్​ఎస్​ఎస్​ అధికారులు చెప్పారు.

ఇవీ చూడండి:'ప్రధాని కిసాన్​ సమ్మాన్'​ రెండో విడత నగదు బదిలీ

Intro:TG_KRN_71_23_P0LICEKAVAATHU_AV_C10
మానకొండూర్ నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో స్థానిక టానా ఎస్ ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో బిఎస్ఎఫ్ బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్థానికులు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అండగా మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్ణయించామని పేర్కొన్నారు
విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు

Body:TG_KRN_71_23_P0LICEKAVAATHU_AV_C10

Conclusion:TG_KRN_71_23_P0LICEKAVAATHU_AV_C10

Last Updated : Mar 24, 2019, 10:58 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.