వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్లబండ్లు తిరుగుతున్న సమయంలో బండ్లు అదుపుతప్పి భక్తుల మీదకి దూసుకుపోయాయి. దీంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి.
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి - భక్తుల మీద దూసుకుపోయిన ఎడ్లబండ్లు
శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామి దర్శననానికి భక్తులు ఎడ్లబండ్లలో రాగా బండ్లు అదుపుతప్పి భక్తుల మీదకి దూసుకుపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్లబండ్లు తిరుగుతున్న సమయంలో బండ్లు అదుపుతప్పి భక్తుల మీదకి దూసుకుపోయాయి. దీంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి.
Intro:TG_KRN_103_16_BHAKTHULAKU_GAYALU_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం లోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ రోజు అయిన బుధవారం రోజు సాయంత్రం ఎడ్లబండ్లు తిరుగుతున్న సమయంలో బండ్లు అదుపుతప్పి భక్తుల మీదికి దూసుకు పోవడంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడ్డ భక్తులను ప్రథమ చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన శిబిరంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో హుటాహుటిన ప్రైవేటు వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పేరుకు మాత్రమే ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారని భక్తులు వాపోయారు. సాయంత్రం వేళ పోలీసులు కూడా బందోబస్తు సరిగా నిర్వహించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భక్తులు ఆరోపించారు.Body:శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లోConclusion:అదుపుతప్పిన బండ్లు భక్తులపై కి వెళ్లి గాయపడ్డ భక్తులు