ETV Bharat / state

గణేష్​ ఉత్సవాలపై అంక్షలకు వ్యతిరేకంగా నిరసన!

గణేష్​ ఉత్సవాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా వరంగల్​ అర్బన్​ జిల్లావ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్​ దళ్​ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. హిందువుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని భజరగ్​దళ్​, వీహెచ్​పీ నాయకులు ఆరోపించారు.

vhp bajarangdal protest against restriction on ganesh celebrations
గణేష్​ ఉత్సవాలపై అంక్షలకు వ్యతిరేకంగా నిరసన!
author img

By

Published : Aug 24, 2020, 2:18 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లావ్యాప్తంగా గణేష్​ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం అంక్షలు విధించడాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్​దళ్​ అధ్వర్యంలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాశీబుగ్గ కూడలిలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం లేబర్​ కాలనీ వద్ద రాస్తారోకో చేయడం వల్ల వరంగల్​ – నర్సంపేట రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

గణేష్​ ఉత్సవాలపై అంక్షలకు వ్యతిరేఖంగా నిరసన!

హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రవర్తిస్తోందని వీహెచ్​పీ, భజరంగ్​దళ్​ నాయకులు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం స్పందించి వినాయక ఉత్సవాలపై ఆంక్షలు తొలగించకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.