హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన ఆర్టీసీ సకల జనుల సమరభేరికి కార్మికులు తరలివస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సభకు హాజరయ్యేందుకు బయల్దేరారు. సభ నిర్వహణకు హైకోర్టు షరతులతో అనుమతి ఇవ్వగా.. కార్మికులు భారీగా తరలిరావాలని ఐకాస పిలుపునిచ్చింది.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య