ETV Bharat / state

ఉమ్మడి వరంగల్​లో ఆగిన రథచక్రాలు - tsrtc bus strike today

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్​తో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. 9 డిపోల పరిధిలో మొత్తం 712 ప్రభుత్వ బస్సులు నిలిచిపోయాయి.

ఉమ్మడి వరంగల్​లో ఆగిన రథచక్రాలు
author img

By

Published : Oct 5, 2019, 11:22 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. 9 డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తమ తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ 1, 2 డిపోలతో పాటు మహబూబాబాద్, జనగామ, పరకాల, భూపాలపల్లి, ములుగు డిపోలో బస్సులు.. ప్రాంగణాలకే పరిమితమయ్యాయి. 9 డిపోల పరిధిలో మొత్తం 712 బస్సులు నిలిచిపోగా... 230 అద్దె బస్సులను అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ సర్వీసులను నడుపుతున్నారు. ఆర్టీసీ సమ్మెను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను తరలించటంతో పాటు రవాణా ఛార్జీలను రెండింతలు చేశారు.

ఉమ్మడి వరంగల్​లో ఆగిన రథచక్రాలు

ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Intro:TG_WGL_15_05_RTC_BUS_STRIKE_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) ఆర్టీసీ సమ్మె ప్రభావం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. 9 డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో తమ తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ 1 టు డిపో తో పాటు మహబూబాబాద్ జనగామ పరకాల భూపాలపల్లి ములుగు డిపోలో బస్సులు.. బస్సు ప్రాంగణాల కు పరిమితమయ్యాయి. 9 డిపోల పరిధిలో మొత్తం 712 బస్సులు నిలిచిపోగా... 230 అద్దె బస్సులను అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ సర్వీసులను నడుపుతున్నారు. ఆర్టీసీ సమ్మెను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతో పాటు ఉ రవాణా చార్జీలను రెండింతలు చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు.

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.