విధులు బహిష్కరించి 25 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ... వరంగల్ హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా... అంబేడ్కర్ విగ్రహం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని... లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం చిన్నజీయర్ స్వామి చిత్రపటానికి వినతిపత్రం అందించారు.
ఇదీ చూడండి: 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్ ఫోన్!