రాబోయే పార్లమెంటుఎన్నికలు తెలంగాణకుకీలకం కానున్నాయని తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ అన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిస్తేనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాబట్టుకునే వీలుంటుందని వరంగల్లో పేర్కొన్నారు. అప్పుడే ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించగలమని స్పష్టం చేశారు. తెరాస ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :ఉపసంహరణ ఉండదు... బరిలోనే ఉంటాం