వరంగల్ నగరంలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖిల వరంగల్ కోటలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమావ వేసి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ నివాళులు అర్పించారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.
వరంగల్లో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు - formation day
ఖిలా వరంగల్ కోటలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాజరయ్యారు.
పూలమాల వేస్తూ
వరంగల్ నగరంలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖిల వరంగల్ కోటలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమావ వేసి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ నివాళులు అర్పించారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.
Intro:TG_WGL_15_27_TELANGANA_VEDUKALU_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వరంగల్ నగరంలో లో ఘనంగా నిర్వహించారు కిల వరంగల్ కోట లో నిర్వహించిన పద్దెనిమిదవ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు ముందుగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించిన శాసనసభ్యులు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తెరాస నేత కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారు
Body:ప్రశాంత్
Conclusion:వరంగల్ తూర్పు