ETV Bharat / state

వరంగల్​లో తెరాస కార్యకర్తల సంబురాలు

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాలుస్తూ... జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.

తెరాస కార్యకర్తల సంబురాలు
author img

By

Published : Jun 3, 2019, 1:05 PM IST

వరంగల్ ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘనవిజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. నగరంలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రంగులు చల్లుకుంటూ... బాణాసంచా కాలుస్తూ.. ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మొత్తం 883 ఓట్లు పోలవగా..తెరాస అభ్యర్థి శ్రీనివాస్​రెడ్డికి 848, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్​రాంరెడ్డికి కేవలం 23 ఓట్లు మాత్రమే పడ్డాయి. 12 ఓట్లు చెల్లని ఓట్లుగా తేల్చారు.

తెరాస కార్యకర్తల సంబురాలు

ఇవీ చూడండి: విజేతలను ట్విట్టర్​లో​ అభినందించిన కేటీఆర్

Intro:TG_WGL_15_03_TRS_SAMBURALU_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) 827 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ ఎమ్మెల్సీగా విజయం సాధించాడు మొత్తం 883 ఓట్లకు గాను 848 ఓట్లు తెరాస అభ్యర్ధి శ్రీనివాస్ రెడ్డికి పోలవ్వగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎన్నికల వెంకట్రాంరెడ్డి కి కేవలం 23 ఓట్లు పోల్ కాగా 12 ఓట్లు చెల్లని ఓట్లు గా మిగిలాయి తెరాస అభ్యర్థి గెలుపు తమ పార్టీ శ్రేణులు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సంబరాలు జరుపుకున్నారు రంగులు చల్లుకుంటూ బాణసంచా కాలుస్తూ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు జరిపారు అనంతరం మిఠాయిలు శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.