వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సుకు సందర్శకుల తాకిడి పెరిగింది. క్రిస్మస్ సెలవులు కావడం వల్ల పెద్దఎత్తున పర్యటకులు వచ్చారు.
నర్సంపేట పట్టణంలోని సంజీవని అనాధాశ్రమం చిన్నారులు పాకాల పార్కులో ఏర్పాటు చేసిన ఊయలలూగుతూ ఆడుకున్నారు. టవర్ తూము నుంచి పంట కాలువలకు వెలుతున్న నీటిలో చిన్నారులు కేరింతలు కొడుతున్నారు.
- ఇదీ చూడండి: యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఈసారి బాలాలయంలోనే!!