ETV Bharat / state

గ్రానైట్​ ముడి పరిశ్రమలో పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు - stone crusher blast

వరంగల్​ సమీపంలోని వజ్ర మాట్రిక్స్  గ్రానైట్ ముడి పరిశ్రమలో పేలుడు సంభవించింది.  ముగ్గురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

గ్రానైట్​ పరిశ్రమలో పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
author img

By

Published : Sep 26, 2019, 1:28 PM IST

Updated : Sep 26, 2019, 5:09 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా రాంపూర్ వద్ద వజ్ర మాట్రిక్స్ గ్రానైట్ ముడి పరిశ్రమలో పేలుడు సంభవించింది. అందులో పని చేస్తున్న ముగ్గురు దినసరి మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా...మరొక్కరికి తీవ్రంగా గాయపడ్డారు. స్వరూప అనే మహిళకు పూర్తిగా ఒక కాలు తెగిపోయింది. ప్రియాంక అనే మహిళ 80 శాతం కాలిపోయింది. రజిత అనే మహిళ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

గ్రానైట్​ పరిశ్రమలో పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఇదీ చూడండి: కుమార్తె కోసం చెరువునే కడిగేసిన తండ్రి..!

Intro:Tg_wgl_01_26_granite_crusher_peli_3_thivra_gayalu_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని రాంపూర్ వద్ద వజ్ర మాట్రిక్స్ గ్రానైట్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో అందులో పని చేస్తున్న ముగ్గురు దినసరి మహిళ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా...మరొక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. స్వరూప అనే మహిళకు పూర్తిగా ఒక కాలు తెగిపోగా...ప్రియాంక అనే మహిళ 80 శాతం కాలిపోయింది. రజిత అనే మహిళ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది......బైట్
రజిత, బాధిత మహిళ.

Conclusion:stone crusher blast
Last Updated : Sep 26, 2019, 5:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.