వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో... చివరిరోజున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు.
అగ్నిగుండాల్లో నడవడానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'