ETV Bharat / state

కొంచెం బాధ... మరికొంచెం ఆనందం - బడిబాట

ఇన్నాళ్లు ఇంట్లో ఆనందంగా గడిపిన పిల్లలు నేడు పాఠశాలలు ప్రారంభమవడంతో బ్యాగులతో మళ్లీ బడిబాట పట్టారు.

కొంచెం బాధ... మరికొంచెం ఆనందం
author img

By

Published : Jun 12, 2019, 10:39 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడి బాట పట్టారు. వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపిన విద్యార్థులు కొంచెం బాధపడుతున్నప్పటికీ... మళ్లీ స్నేహితులను కలుస్తామని ఆనందం వారి కళ్లల్లో కనిపిస్తోంది. హన్మకొండలోని ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పుస్తకాల బరువులు మోయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

కొంచెం బాధ... మరికొంచెం ఆనందం

ఇవీ చూడండి: వేసవికి బాయ్ బాయ్ ... బడి గంటలకు హాయ్ హాయ్​

Intro:Tg_wgl_02_12_patashalalu_start_av_c5

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడి బాట పట్టారు. వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపిన విద్యార్థులు కొంత బాధ....మళ్లి స్నేహితులను కలుసుకుందామని ఆనందంతో బడి బాట పట్టారు. హన్మకొండ లోని ప్రభుత్వ పాఠశాలలు తో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా పునఃప్రారంభమయ్యాయి. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు పుస్తకాల బరువు తో నానా అవస్థలు పడుతూ తూ బడికి వెళ్లారు. పుస్తకాల బరువు మోయలేక పలువురు విద్యార్థులు అవస్థలు పడ్డారు.....స్పాట్

Conclusion:patashalalu start
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.