ఆహ్లాదకరంగా ఉండేలా హన్మకొండలోని చిల్డ్రన్ పార్క్‌ను తీర్చిదిద్దేందుకు మరిన్ని నిధులు తీసుకొస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ఆయన ప్రారంభించారు. నిత్యం తీరిక లేకుండా గడిపే ఎమ్మెల్యే... కాసేపు లాఫింగ్ క్లబ్లో గడిపి అందరినీ నవ్వించారు. పిల్లలు, పెద్దలు ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశామని నగర ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: దుక్కి దున్నాలంటే ఎద్దులే కావాలా...?