ETV Bharat / state

అతిరుద్రయాగంలో పాల్గొన్న మంత్రి సత్యవతిరాథోడ్ - రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో అతిరుద్రయాగం వైభవంగా కొనసాగుతోంది. ఈ యాగంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

telangana tribal welfare minister satyavathi rathode participated in athirudra yagam in hanmakonda
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​
author img

By

Published : Dec 20, 2019, 12:08 PM IST

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో అతిరుద్రయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ పాల్గొన్నారు. జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రితోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్​ గ్రామీణ జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​ జ్యోతి యాగంలో పాల్గొన్నారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు.

Intro:Tg_wgl_02_20_manthri_sathyavati_rathod_yagam_ab_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అతి రుద్రయాగం వైభవంగా కొనసాగుతుంది. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తు జరుపుతున్న ఈ యాగం కన్నుల పండుగగా సాగుతుంది. యాగంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రితో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, వరంగల్ గ్రామీణ జిల్లా జడ్పీ ఛైర్మన్ జ్యోతి యాగంలో పాల్గొన్నారు. మరో పక్క మహిళలు అధిక సంఖ్యలో చేరుకొని కుంకుమ పూజలు చేసి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. 200 మంది రుత్వికులు పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. రేపటితో ఈ యాగం ముగియనుంది......స్పాట్

Conclusion:manthri yagam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.