ETV Bharat / state

'ప్రభుత్వం చెబుతున్నది ఒకటి... క్షేత్రస్థాయిలో మరొకటి' - వరంగల్​ తాజా వార్తలు

ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్​ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిని ఆయన సందర్శించారు.

Telangana news
Warangal
author img

By

Published : May 14, 2021, 7:09 PM IST

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు లేవని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన ఆయన దవాఖానాలో కొవిడ్​ వార్డును పరిశీలించారు. కొవిడ్​ బాధితులకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు.

ఆస్పత్రిలోని కొవిడ్​ వార్డు అపరిశుభ్రంగా ఉందని ఆరోపించారు. వైద్య సిబ్బంది కొరత ఉందని... ఉన్న వారిపైనే అధిక భారం పడుతోందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో మాస్కులు, ఆక్సిజన్​ కొరత ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్​ తన దృష్టికి తీసుకొచ్చినట్లు బండి సంజయ్​ అన్నారు.

ఇదీ చూడండి: ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్​లు అడ్డుకోవద్దు: జగ్గారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.