ETV Bharat / state

Minister Errabelli: భాజపా నేతలను రైతులు ఉరికించి కొడతారు - minister errabelli latest news

కేంద్రం తీసుకొచ్చిన సాగు, విద్యుత్​ చట్టాలను ఏ ఒక్క రైతుతోనైనా (errabelli dayakar rao fires on bjp leader )ఆమోదం తెలపమని కోరగలరా అని భాజపా నేతలను మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. రైతుల కోసమే కేంద్రంతో తగదా పడుతున్నామని చెప్పారు. రేపటి తెరాస ధర్నాను విజయవంతం (errabelli on trs dharna) చేయాలని కోరారు.

errabelli dayakar rao
errabelli dayakar rao
author img

By

Published : Nov 11, 2021, 9:37 PM IST

కేంద్ర ప్రభుత్వంతో తగాదా పడాలని తాము ఎప్పుడూ అనుకోలేదని.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి(errabelli dayakar rao news) తెలిపారు. రైతుల కోసమే తాము ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. హనుమకొండలో మంత్రి మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాలను ప్రోత్సహించేందుకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఎర్రబెల్లి (errabelli dayakar rao fires on bjp leader ) అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన.. సాగు, విద్యుత్​ చట్టాలను ఒక్క రైతునైనా ఆమోదం తెలపమని కోరగలరా.. అని భాజపా నేతలను ఎర్రబెల్లి ప్రశ్నించారు. అలా అడిగితే భాజపా నేతలను ఉరికించి కొడతారని.. ఎర్రబెల్లి అన్నారు.

తెరాస నిరసన కార్యక్రమంలో రైతులంతా పెద్దసంఖ్యలో (errabelli on trs dharna) పాల్గొని.. వడ్లు ఎందుకు కొనరో భాజపాను నిలదీయాలని మంత్రి కోరారు. కేంద్రం ధాన్యం కొనేవరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రేపటి రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

minister errabelli: భాజపా నేతలను రైతులు ఉరికించి కొడతారు

'ఎఫ్​సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేయమన్నాం.. దానిపై ఎందుకు సమాధానం చెప్పడం లేదు. ఏ ఒక్క రైతునైనా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన సాగు, విద్యుత్​ చట్టాలను ఆమోదం తెలపమని అడగ్గాలరా.. రైతులతో కోసమే కేంద్రంలో తగాదా పడుతున్నాం.'

- ఎర్రబెల్లి దయాకరరావు, మంత్రి

ఇదీచూడండి: Harish Rao: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి క్షమాపణలు చెప్పాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.