ETV Bharat / state

వరంగల్​ నిట్​లో ఘనంగా టెక్నోజియాన్​ వేడుకలు

author img

By

Published : Nov 1, 2019, 3:23 PM IST

వరంగల్​ నిట్​లో టెక్నోజియాన్​ సాంకేతిక వేడుకలు సందడిగా సాగుతున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్​ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

వరంగల్​ నిట్​లో టెక్నోజియాన్
వరంగల్​ నిట్​లో టెక్నోజియాన్

వరంగల్​ జాతీయ సాంకేతి విద్యాసంస్థ (నిట్​)లో టెక్నోజియాన్​ సాంకేతిక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటిరోజు పలు విద్యా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శనకు పెట్టారు.

క్రియేటివ్ రోబోటిక్స్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వార్ రోబోటిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రదర్శించే లేజర్ టాక్, ఎలక్నోస్ ఈవెంట్లు వీక్షకులను అలరిస్తున్నాయి.

Intro:TG_WGL_11_01_NIT_TECHNOZION_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ లో టెక్నోజియాన్ సాంకేతిక వేడుకలు సందడిగా సాగుతున్నాయి. మొదటిరోజు పలు విద్యా సంస్థల నుండి వచ్చిన విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శనకు పెట్టారు. క్రియేటివ్ రోబోటిక్స్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వార్ రోబోటిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రదర్శించే లేజర్ టాక్, ఎలక్నోస్ వంటి ఈవెంట్లు అలరిస్తున్నాయి.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.