ETV Bharat / state

హన్మకొండలో వాకర్స్ ఆధ్వర్యంలో​ స్వచ్ఛభారత్ కార్యక్రమం - swach bharat conducted in warangal public garden

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలోని పబ్లిక్​ గార్డెన్​లో వాకర్స్​ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్​ కార్యక్రమాన్ని చేపట్టారు.

హన్మకొండలో వాకర్స్ ఆధ్వర్యంలో​ స్వచ్ఛభారత్ కార్యక్రమం
author img

By

Published : Nov 20, 2019, 10:15 AM IST

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో వాకర్స్​ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్​ కార్యక్రమం చేపట్టారు. పబ్లిక్​ గార్డెన్​లో పాదచారులు చీపుర్లు పట్టుకుని పార్కులో ఉన్న చెత్తాచెదారాన్ని ఊడ్చారు. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలను ఏరిపారేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్​ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రపరచుకోవాలన్నారు.

హన్మకొండలో వాకర్స్ ఆధ్వర్యంలో​ స్వచ్ఛభారత్ కార్యక్రమం

ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'

Intro:Tg_wgl_01_20_swacha_bharat_ab_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో వాకర్స్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. పబ్లిక్ గార్డెన్ లో పబ్లిక్ గార్డెన్ వాకర్స్ ఆధ్వర్యంలో పాదచారులు చీపుర్లు పట్టుకొని పార్కులో ఉన్న చెత్త చెదరాన్ని ఊడ్చివేశారు. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ డబ్బలను ఏరిపారేశారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. ఎవరికి వారే స్వచ్చందంగా చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకోవాలి సూచించారు. ఒకే రోజు కాకుండా నిరంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు.....బైట్
శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వాకర్.

Conclusion:swacha bharat
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.