ETV Bharat / state

మహిళలపై దాడులను నిరసిస్తూ విద్యార్థినుల ర్యాలీ - tjs_students_rally

వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ కేంద్రంగా మహిళలపై దాడులను నిరసిస్తూ టీజేఎస్ ఆధ్వర్యంలో విద్యార్థినిలు ధర్నా నిర్వహించారు. దాష్టీకాల నివారణకు పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలను తీసుకోవాలని కోరారు.

హత్యాచార నిందితులకు వెంటనే శిక్షలు విధించాలి : విద్యార్థినిలు

author img

By

Published : Dec 20, 2019, 6:18 PM IST

మహిళలపై దాడులను అరికట్టాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. హత్యాచారానికి పాల్పడిన నిందితుల కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్థూపం వరకు తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

రోజు రోజుకు మహిళలపై హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను పటిష్ఠ పరిచి మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన మానస, సమత కేసుల్లో దోషులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

హత్యాచార నిందితులకు వెంటనే శిక్షలు విధించాలి : విద్యార్థినిలు

ఇవీ చూడండి : భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

Intro:Tg_wgl_04_20_tjs_students_rally_ab_ts10077

Body:మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థినులు ప్రదర్శన చేపట్టారు. హత్యాచారానికి పాల్పడిన నిందితుల కేసు విచారణకై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్థూపం వరకు తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రోజురోజుకు మహిళలపై హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ ను పటిష్ట పరిచి మహిళలకు భద్రత కల్పించాలని కోరారు....బైట్
ఉమ, విద్యార్థిని.

Conclusion:students rally

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.