ETV Bharat / state

'దిశ' నిందితులను శిక్షించాలంటూ విద్యార్థుల ఆందోళన

యువతులపై జరుగుతున్న ఘటనలను నిరసిస్తూ వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్కు వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.

students protest to punish disha case accused in warangal
'దిశ' నిందితులను శిక్షించాలంటూ విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Dec 2, 2019, 6:06 PM IST

'దిశ' కేసులో నిందితులను వెంటనే ఎన్​కౌంటర్​ చేయలని వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యువతులపై జరుగుతున్న ఘటనలను నిరసిస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్కు వద్ద ధర్నాకు దిగారు.

నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మానవ మృగాలను ప్రజల మధ్య ఉరితీయాలని విద్యార్థులు కోరారు. మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

'దిశ' నిందితులను శిక్షించాలంటూ విద్యార్థుల ఆందోళన

ఇదీ చదవండిః రామోజీరావుకు గ్రీన్​ ఛాలెంజ్ విసిరిన మంత్రి ఎర్రబెల్లి

Intro:Tg_wgl_03_02_students_andholana_ab_ts10077

Body:యువతులపై జరుగుతున్న సంఘటనలను నిరసిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిందుతులను ఎన్కౌంటర్ చేయాలంటూ హన్మకొండ లో ABSF ఆధ్వర్యంలో విద్యార్థులు ఏకాశిలా పార్కు ధర్నా చేపట్టారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే భయమేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మృగాలను ప్రజల మధ్య ఉరి తీయాలని అన్నారు. సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని అన్నారు...బైట్
విద్యార్థిని.

Conclusion:students andholana

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.