ETV Bharat / state

డాన్సులతో దుమ్మురేపిన విద్యార్థులు - warangal urban district news today

వరంగల్​లో విద్యార్థులు నృత్యాలతో అదరగొట్టారు. వడ్డేపల్లి పింగళి కళాశాలలో నిర్వహించిన యువతరంగ్ కార్యక్రమంలో విద్యార్థులు ఆనందంతో స్టెప్పులు వేస్తూ అదరహో అనిపించారు.

Students dance with pleasure at waddepalli pingali college
ఆనందంతో స్టెప్పులు వేసిన విద్యార్థులు
author img

By

Published : Jan 31, 2020, 7:19 PM IST

Updated : Jan 31, 2020, 7:25 PM IST

హన్మకొండలోని వడ్డేపల్లి పింగళి కళాశాలలో యువతరంగ్ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొని జానపద గేయాలకు నృత్యాలు చేశారు.

ఒకరికొకరు పోటీ పడి డ్యాన్సులతో సందడి చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి యువతరంగ్ కార్యక్రమాలు ఎంతోగానో ఉపయోగ పడతాయని కళాశాల నిర్వాహకులు తెలిపారు.

డాన్సులతో దుమ్మురేపిన విద్యార్థులు

ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..

Last Updated : Jan 31, 2020, 7:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.