ETV Bharat / state

పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

పెన్షన్ డబ్బుల కోసం కన్న తల్లిని కిరాతకంగా కడతేర్చాడో కొడుకు. 60 ఏళ్ల తల్లిని ముఖం, ఛాతిపై దారుణంగా కొట్టి చంపేశాడు.

పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు
author img

By

Published : Aug 21, 2019, 6:19 PM IST

పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నక్కలగుట్టలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం కన్న తల్లిని కిరాతకంగా కొట్టి చంపాడో కొడుకు. వినాయక నగర్లో నివాసం ఉంటున్న బాలమణి రైల్వే ఉద్యోగం చేసి పదవి విరమణ పొందారు. ఆమె కుమారుడు రేవంత్ డబ్బుల కోసం తల్లిని నిత్యం వేధించసాగాడు. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాగి వచ్చి డబ్బుల కోసం గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖం, ఛాతిపై దారుణంగా కొట్టాడు. బాలమణి అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: పంజాగుట్టలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం

Intro:Tg_wgl_02_21_thalli_ni_champina_koduku_ab_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నక్కలగుట్ట లో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బుల కోసం కన్నా తల్లిని దారుణంగా కొట్టి చంపాడు. వినాయక నగర్లో నివాసం ఉంటున్న బాషబోయిన బాలమని రైల్వే ఉద్యోగం చేస్తూ పదవి విరమణ చేశారు. అయితే కొడుకు రేవంత్ డబ్బుల కోసం నిత్యం 60 సంవత్సరాల వయస్సు ఉన్న తల్లిని వేధించసాగాడు. ఈ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాగి వచ్చిన రేవంత్ డబ్బుల కోసం గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో ముఖం, ఛాతిపై దారుణంగా కొట్టాడు. దీంతో బాలమని అక్కడిక్కడే మృతి చెందింది. నిందుడికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలికి ఒకే కొడుకు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు..... బైట్
సదయ్య, సుబేదారి సి.ఐ

Conclusion:thalli ni champina koduku
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.