ETV Bharat / state

హన్మకొండలో పర్యావరణంపై అవగాహన ర్యాలీ

అందరూ మొక్కలు నాటాలని నినదిస్తూ హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్​ వస్తువులను నిషేధించి.. పర్యావరణాన్ని సంరంక్షించాలని వరంగల్​ జిల్లా జడ్జి తిరుమలదేవి అన్నారు.

హన్మకొండలో పర్యావరణంపై అవగాహన ర్యాలీ
author img

By

Published : Jun 6, 2019, 11:30 AM IST

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ జిల్లా జడ్జి తిరుమలదేవి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండలోని జిల్లా కోర్టులో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని కోరారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి అంబెడ్కర్​ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హన్మకొండలో పర్యావరణంపై అవగాహన ర్యాలీ

ఇవీ చూడండి: పుర ఎన్నికలకు 2 రోజుల్లో అధికారిక ప్రకటన...!

Intro:Tg_wgl_01_06_judge_on_world_environment_day_ab_c5

Body:ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ జిల్లా జడ్జి తిరుమలదేవి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండలోని జిల్లా కోర్టులో జిల్లా జడ్జి మొక్కలు నాటారు. రోజు రోజుకి అంతరించిపోతున్న పర్యావరణాన్ని భావి తరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరు అలనాటి మొక్కలను నాటి సంరక్షించుకోవాలని జిల్లా జడ్జి చెప్పారు .ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని కోరారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన పై ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కలను నాటండి పర్యావరణాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు ....బైట్
తిరుమల దేవి, వరంగల్ జిల్లా జడ్జి.

Conclusion:judge world environment day
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.