ETV Bharat / state

ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీ ఎదుట ఆందోళన

ఆహార పదార్థాలు తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారని వరంగల్​ పట్టణ జిల్లాలోని గొర్రెకుంటలో గల ఓ ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీ ఎదుట వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీ ఎదుట ఆందోళన
author img

By

Published : May 21, 2019, 8:09 PM IST

వరంగల్ పట్టణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఓ ప్రైవేట్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. పుట్టినరోజు వేడుకల కోసం కొన్న బూంది, స్పీట్ తిని చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. ముక్కిపోయిన ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీ ఎదుట ఆందోళన

ఇవీ చూడండి: ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో మందుల కుంభకోణం

Intro:TG_WGL_17_21_RTC_DRIVE_ANDOLANA_AB_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ అర్బన్ జిల్లా లోని గొర్రెకుంట ఓ ప్రైవేట్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు కంపెనీ పేరు చూసి మోసపోయామంటూ వినియోగదారులు తమ బాధను వెల్లబుచ్చారు తన కుమారుడు జన్మదినం సందర్భంగా కంపెనీకి సంబంధించిన బూంది తో పాటు స్వీట్లు కొనుగోలు చేశామని వేడుకల అనంతరం వాటిని చిన్నారులకు అందించే అందించినట్లు బాధితుడు రవీందర్ తెలిపారు స్వీట్ మరియు బూంది ఇది తిన్న చిన్నారులు కాసేపటికే వాంతులు చేసుకున్నారని వేడుకల్లో విషాదం నెలకొంది వేడుకల అర్ధాంతరంగా ముగించి చిన్నారులను పట్టుకొని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కొనుగోలు చేసిన స్వీట్ మరియు బూంది పూర్తిగా ముక్కి పోయిందని వాటిని సైతం అమ్ముతూ కాసులు చేసుకుంటున్నారని ప్రజారోగ్యం చెలగాటమాడుతున్నారని అన్నారు ఇట్టి విషయాన్ని కంపెనీ యాజమాన్యానికి దృష్టికి తీసుకు పోగా దుర్భాషలాడి సిబ్బందితో చెప్పి బయటకు తో చూశారని ఆరోపించారు ఇట్టి విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అని వ్యాఖ్యానించారు
బైట్
రవీందర్ ర్ బాధితుడు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.