ETV Bharat / state

ఎనుమాముల మార్కెట్​లో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు

వరంగల్​ అర్బన్​ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్​లో కొత్త మిర్చి ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. ధరల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Record prices in the bull market
ఎనుమాముల మార్కెట్​లో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు
author img

By

Published : Dec 19, 2019, 12:30 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో మిర్చి ధరలు రోజురోజుకూ పెరుగుతూ.. రైతుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి. కొత్త మిర్చి రాకతో మిర్చి యార్డు కళకళలాడుతోంది. కొత్త మిర్చి ధరలు రికార్డు స్థాయి పలుకుతున్నాయి. తేజ రకం ఏకంగా రూ. 18 వేల 3 వందల గరిష్ఠానికి చేరింది. వండర్​హాట్ రకం రూ. 11 వేలు పలకగా.. యూఎస్ 341 రకం రూ. 14 వేలకు పలుకుతోంది. ప్రస్తుత ధరలతో సంతోషంగా ఉందని మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు మార్చి వరకూ ఇలాగే కొనసాగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎనుమాముల మార్కెట్​లో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు

ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

Intro:TG_WGL_16_19_MIRCHI_RECORD_RATE_AVTS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ధరలు రోజురోజుకు పెరుగుతూ రైతుల్లో నూతనం ఉత్తేజాన్ని ఆశను నింపుతున్నాయి కొత్త మిర్చి రాకతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డు కళకళలాడుతోంది కొత్త మిర్చి రికార్డు ధరలు నమోదు చేస్తున్నాయి తేజ రకం ఏకంగా 18 వేల 300 గరిష్టానికి చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది శీతల గిడ్డంగుల్లో నిలువ చేసిన నీరు సైతం మంచి ధరలు పలుకుతున్నాయి వండర్ హాట్ రకం 11000 పలకగా యు ఎస్ 14వేల కు చేరింది ప్రస్తుత ధరలు సంతోషంగా ఉన్నాయని రైతులు తెలిపారు ఈ ధరలు మార్చి నాటికి యధావిధిగా కొనసాగాలని రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.