మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను వరంగల్ అర్బన్ జిల్లాలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకట్రామ కూడలి వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం బాటసారులకు పండ్లను పంచారు. రాజీవ్ గాంధీ ఆశయాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. లెక్కింపు తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
వరంగల్లో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ప్రధాని రాజీవ్ వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను అందరూ గౌరవించాలని సూచిస్తున్నారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను వరంగల్ అర్బన్ జిల్లాలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకట్రామ కూడలి వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం బాటసారులకు పండ్లను పంచారు. రాజీవ్ గాంధీ ఆశయాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. లెక్కింపు తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Intro:TG_WGL_15_21_RAJIVGANDI_VARDANTHI_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకట్రామ కూడలి వద్ద పార్టీ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం బాటసారుల పండ్లను వితరణ చేశారు రాజీవ్ గాంధీ ఆశయాలను సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని అన్నారు 23న దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని తెలిపారు రు రు
Body:ప్రశాంత్
Conclusion:వరంగల్ తూర్పు