ETV Bharat / state

మోదీ కోసం రాజశ్యామల యాగం - RAJASHYAMALA YAGAM

నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటూ హన్మకొండలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. భాజపా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ క్రతువు జరిపించారు.

మోదీ కోసం రాజశ్యామల యాగం
author img

By

Published : May 18, 2019, 12:46 PM IST

దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీయే రావాలని కోరుకుంటూ వరంగల్ అర్బన్ జిల్లాలో రాజ శ్యామల యాగం నిర్వహించారు. హన్మకొండలోని విష్ణు ప్రియ గార్డెన్స్​లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఐదేళ్ల మోదీ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. ఆర్థిక పరిపాలన, సంస్కరణలను తీసుకొచ్చి దేశ అభివృద్ధికి దోహద పడ్డారని కొనియాడారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీయే అధికారంలోకి రావాలన్నారు. ఈ యాగంలో భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

మోదీ కోసం రాజశ్యామల యాగం

వీ చూడండి: ధాన్యం కొనుగోలు ఆలస్యం.. రైతు ఆత్మహత్యాయత్నం

Intro:Tg_wgl_01_18_bjp_yaagam_for_modi_again_pm_byte_c5

Body:దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రాజా శ్యామల యాగం నిర్వహించారు .హన్మకొండలోని విష్ణు ప్రియ గార్డెన్స్ లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ శ్యామల యాగానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా శ్రేణులు హాజరైనారు .నరేంద్ర మోదీ మరల ప్రధానమంత్రి కావాలని ఈ యాగం చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు .గత ఐదు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని లక్ష్మణ్ తెలిపారు. ఆర్థిక పరిపాలన సంస్కరణలను తీసుకొచ్చి దేశ అభివృద్ధికి దోహదం చేసిందన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే ప్రజలు మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు....బైట్
కే .లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Conclusion:yaagam pm again modi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.