ETV Bharat / state

రైల్వే ఉద్యోగికి తీవ్రగాయాలు..ఆస్పత్రికి తరలింపు - kajipet

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్ ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఈ ఘటనలో వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. ​

రైల్వే ఉద్యోగికి తీవ్రగాయాలు
author img

By

Published : Apr 25, 2019, 12:07 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్​ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి.

కాజీపేట్​ నుంచి బాపూజీనగర్​ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొంది. వాహనదారుడి తల రోడ్డుకి బలంగా తగిలింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు రైల్వే ఉద్యోగి కొలిపాక రాజుగా గుర్తించారు.

రైల్వే ఉద్యోగికి తీవ్రగాయాలు
ఇవీ చూడండి: ఎర్రగడ్డలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

TG_WGL_11_24_BIKE_ADUPU_THAPPI_VYAKTHI_KI_GAAYALU_AV_C12 CONTRIBUTER:D,VENU KAZIPET DIVISION ( ) ద్విచక్ర వాహనం అదుపు తప్పి వాహనదారుడుకి తీవ్ర గాయాలైన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ బాపూజీ నగర్ ప్రదాన రహదారిపై చోటుచేసుకుంది. కాజీపేట్ నుండి బాపూజినగర్ కి అతివేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు మద్యలోని డీవైడర్ కి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనదారుడి తల రోడ్డుకి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. క్షతగాత్రుడిని కాజిపేట్ కి చెందిన రైల్వే ఉద్యోగి కొలిపాక రాజు గా గుర్తించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.